Posts

Showing posts from 2016

సెలవనుకో మరి ఏడవకే మనసా

చిత్రం :  హార్ట్ ఎటాక్ (2014) సంగీతం : అనూప్ రూబెన్స్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : చైత్ర సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమై పోదుకదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓ ఓ నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం ఓ ఓ సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమై పోదుకదా అనుకున్న అనుకున్న నాతోటే వుంటావనుకున్న నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్న పిలిచానా రమ్మని కసిరాన పొమ్మని చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా నువ్వంటే నాలాంటి ఇంకోనేనని అనుకున్నా ఇన్నాళ్ళీ బ్రమలోనే ఆనందముగా బ్రతికానా నచ్చిందే తడవుగా వేళ్ళోద్దే అలుసని చెబుతున్నా మనసుకి వింటుందా మాటని నా ఉహలని నా ఆశలని నరికేస్తున్నావు అని చిదిమేస్తే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా
The otherwise dull and gloomy sky, looks like a sea of blue. The otherwise lonely twinkle stars look like studded precious stones. The depressing sound of the traffic flows like music into my ears. --- You and only you possess this power of changing disgust into delight. ----- Golden moments slip by I cann't hold then back. Don't ask me what and why experession is what lack. All that I can write to you Is that I have a treasure. The meetings with you- though few, they were such a pleasure. --- As I think of you, my friend My pen moves uninterruptedly, But there has to be a stop and I stop - here
Every Girl wish at the time of taking her away from her family her Husband would say these words to her PAPA...!!! Dear Father(in Law)... I promise i will take care of your princess now she is my Queen My Life My Everything...!!! I Will try my best to give her all happiness now she is my responsibility and my first priority...!!! I Know she is still A Baby Doll for you.. And trust me Papa I will never hurt her feelings with any intention...!!! You've been her mentor for all of these years there for her always through laughter and fears...!!! Because of your caring she grew up to be, the love of my life a blessing to me...!!! I Just want to tell you one thing Papa "you are not losing a daughter.. you are Gaining a son"...!!!
పెళ్ళిపుస్తకం సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూసి ఉంటానో ఇంకా ముందు ముందు ఎన్నిసార్లు చూడబోతానో లెక్కేలేదు. నా టీనేజ్ చివరిదశలో చూశానేమో మనసులో అలా ముద్రించుకు పోయింది. బుడుగు తప్ప ముళ్ళపూడి వారి సాహిత్యం గురించి పెద్దగా పరిచయంలేని సమయంలో బాపురమణలిద్దరినీ దేవుళ్ళుగా ఆరాధించవచ్చు అని అనిపించిన సినిమా. ఇందులో ఇల్లు, పెరడు, ఆ మొక్కల మధ్య అరుగు నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. కొత్త దంపతులకి ఇవ్వగలిగిన అపురూపమైన బహుమతులలో ఒకటిగా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన సినిమా. ఈ సినిమా విడుదలయ్యాక ఇందులోని "శ్రీరస్తూ శుభమస్తూ" అన్న పాట నేపధ్యంగా వాడని పెళ్ళి వీడియో ఆంధ్రాలో లేదనడం అతిశయోక్తి కాదు. ఇందులోని "సరికొత్త చీర" పాట దానికి ముందు సన్నివేశంలో హీరో పెళ్ళి గురించి చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం. మీరూ ఆస్వాదించండి.  "అమ్ముకుట్టీ.. నీకు కోపం వచ్చింది కన్నీళ్ళు కదిలాయ్.. నాకు గర్వంగా ఉంది, ఇంత గట్టి పెళ్ళాం దొరికినందుకు. ఇంత మంచి ఫ్రెండ్ ని కాదని నేను మరో పిల్లకేసి చూసినా... ఒకవేళ చూస్తే నవ్వితే షేక్ హ్యాండిస్తే.. అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలియదా.....
Most people come into your life temporarily simply to teach you something. They come and they go and they make a difference. And it’s okay that they’re not in your life anymore. Not all relationships last, but the lessons these relationships bring to you do. If you learn to open your heart and mind, anyone, including the folks who eventually drive you crazy, can teach you something worthwhile. Sometimes it will feel weird when you realize you spent so much time with someone you are no longer connected to, but that’s exactly how it’s supposed to be. You are exactly where you’re supposed to be. We all are. When life takes something from us, it is only to create space for something new to enter in our life. If one looks back at all the failures, setbacks, and conflicts in life, we will see that all of it was required for us to be exactly where we are now. Don’t let past relationships ruin your future. Don’t let someone or something that didn’t make it in your life continue...