Posts

Showing posts from 2014

నాని

ఇవాళ నేను ఒక స్నేహితుడి గురించి చెప్పుకుందాము అనుకుంటున్నాను . తన పేరు నాని . విన్నప్పుడు పేరు బాగుంది అనుకున్నా మరి మహేష్ బాబు అంటే ఇష్టం కదా!! కాని చూశాక ఏమీ నచ్చలేదు. కాని తన గురించి విన్నాక “మహేష్ బాబు కన్నా నువ్వే గ్రేట్ అనిపించింది నాని”.  ఏం చెప్పాలి నాని నీ గురించి, ఇంత చిన్న వయసు లో నువ్వు   ఇల్లు బాద్యత,   చదువు నీకు ఏమి నేర్పింది మాలాంటి వాళ్లకి నేర్పనిది. ఇంత చదివినా పక్కవాడి కి సహాయం చెయ్యాలి అనే ఆలోచన రాని నేను నీ ముందు చదువు రాని మొద్దు ని. నిజమే నాకు అసలు ఆ ఆలోచనే రాదు. నాని చెప్పిన ఒక మాట ఈ రోజు ఈ కధ, కాదు కాదు తన కధ రాయడానికి నాకు ఆలోచన ఇచ్చింది. ఈ రోజు నువ్వు సహాయం చెయ్యి రేపు నీకు అవసరము వచ్చినప్పుడు ఆ సహాయం నీకు సహాయం చేస్తుంది . సరిగా చెప్పానా నాని !! చిన్న వయసు లో అమ్మ కి కట్టెలు కొట్టిపెట్టిన నీ చిన్న చేతులు ఏమి చెప్పాయి సహాయం చెయ్యడం నేర్చుకోమనా. స్కూల్ లో కొనుక్కోమని ఇచ్చిన రూపాయి దాచి అవి పది చేసి అమ్మ కి ఇచ్చిన నీకు దాచడం తప్ప నీకోసం కొనుక్కోవడం నేర్పలేదా నాని ??? పది కే చదువు ఆపేసిన నీకు , నీ చిన్న...

Kavita

Image
o sakhi ... na mansu lo ni rupam padilam na alochana lo ni talapulu padilam.. na upiri lo ni aanandam padilam nito gadipina aa madhura kshanalu padilam padilam.. mathekinche roja puvvu rekulu lanti ni pedalu madhuram madhurati madhuram ni talapula valapula hoyalu hoyalu cheppenu enno ardhalu... chivariki  nuvvu cherunaa naa chenta tirchunaa naa aaradhana.. o chamnthi........ naa muddu poobanti........
Doubt kills more dreams than failure ever will. People will hate you, rate you, shake you, and break you. But how strong you stand is what makes you. People will say a lot of stuff whatever you do or don't, do bother and never get successful Patience : is not about how long one can wait, but how well one behaves while waiting Time is the most valuable commodity. "Learn to accept your bodies as they are , Be happy with your less than perfect curly hair. " We really need to pick up a hobby or something which excites us greatly. "Everything is not perfect and never will be. Accept you will always face problems. Everything is not all sunshine and honky dory." Sometimes your happiness is a lot closer to you than you think. "Sometimes your happiness is a lot closer to you than you think. Learn to enjoy the little things nearby than the things you have no control over." Relationships are overrated and sometimes being single can be the best thing for you. “To...

ఎదురు చూస్తున్నాను నేస్తం

నీ అందం... ఏ గులాబి కి కొత్త రంగు తెస్తుందొ... ఏ నక్షిత్రానికి కొత్త మెరుపు వస్తుందొ... ఏ మబ్బుకి కొత్త నునుపు నిస్తుందొ...తెలియదు కాని... నీ ముఖ సౌందర్యాన్ని కొరి... చంద్రుడు మేఘముల మాటున సొమరిలా దాగుకొన్నాడు.. నీ తనువును స్పృశిస్తూ...నీ ముద్దు పెదవులు తాకుతూ... జాలువారుతున్నఆ పరిమళాన్ని చూసి... ఏదొ కొత్త పుష్పమను భ్రాంతితొ అనిలుడట్టే నీ చుట్టు తిరుగుచున్నాడు... నీ సిగ్గులలొ ఎర్రబడిన వెన్నెలను చూసి... సూర్యొదయ మయిందేమోనని పుడమి పులకరిస్తుంది... నీవీ ప్రపంచము నిట్టు క్షొభ పెట్టుట న్యాయమా చెప్పు...! నీవు వస్తావొ... రావొ...తెలియని...ఆలొచనల నడుమ.. ముఖంలొ నిండిన అరుణ కాంతిని ...సాయంత్రం తన పశ్చిమదిశలొ జారవిడుస్తూ... నలుపు రంగుని నా ముఖాన్ని కప్పుతుంది...నాలొ కాంక్ష వెయ్యి కాగాడాలుగా వెలిగిస్తుంది.... నీవు లేక నిష్ఫలమైన నా జీవితంలొ.... విచారగ్రస్తమైన నా మదిగృహాంలొ నిండిన నీలిమని... నీ నేత్ర కాంతులతొ చీల్చుతావనే ఆశతొ....ఆనంద ముద్రిత నేత్రాలతొ... ఎదురుచుస్తున్నాను నేస్తం...!